India vs Australia : Jadeja's Carries An Amazing Throw To Dismiss Usman Khawaja | Oneindia Telugu

2019-01-16 677

Ravindra Jadeja excellent throw to dismiss Usman Khawaja during the second ODI in Adelaide on Tuesday. Khawaja decided to take single after the ball towards point, Jadeja collected the ball with one hand.
#indiavsaustralia
#ravindrajadeja
#usmankhawaja
#ShaunMarsh

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో కళ్లు చెదిరే రనౌట్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్ కలిసి చక్కదిద్దుతున్నారు.